ఆన్లైన్లో డబ్బులు ఈజీగా సంపాదించడం ఎలా? బిగినర్స్ కోసం 10 ముఖ్యమైన మార్గాలు

ఈరోజుల్లో అందరూ తొందరగా డబ్బు సంపాదించేయాలి, ఫ్యామిలీ తో జాలీగా ఆనందంగా గడపాలి అనేది చాలామంది యొక్క కల. అయితే ఈ డబ్బు సంపాదించే సమయంలో కొందరు సక్సెస్ అవుతారు కొందరు అవ్వలేక అలాగే ఉండిపోతారు. సక్సెస్ అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు, కాబట్టి వెయిట్ చేయాలి. సక్సెస్ అనేది కొందరికి సంవత్సరం పట్టవచ్చు, ఇంకొందరికి మూడు సంవత్సరాలు పట్టవచ్చు, కొందరికి పది సంవత్సరాలు కుడా పడుతుంది. అది మీరు ఎంచుకున్న పని, ఎంత సమయం కేటాయిస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సక్సెస్ అయితే ఆనందపడండి ఎంజాయ్ చేయండి, ఫెయిల్ అయితే దిగులు పడకండి వేరేది ట్రై చేయండి . కొన్ని సరైన సమయం ప్లేస్ ని బట్టి మీ విజయం ఆధారపడి ఉంటుంది.

డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా ఓర్పు, సహనం, సమయం ఇవ్వాలి అప్పుడే అది మీ సొంతం అవుతుంది. డబ్బు ఉన్నోలందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వలేదు వాళ్ళు చాలా కష్టాలు పడి ఒక పని సక్సెస్ కాకపోతే ఇంకొక పని ఆలా మెల్ల మెల్లగా సక్సెస్ సాధించారు. ఈజీ మనీ కోసం అస్సలు చూడకండి అది మీ డబ్బుని తినివేస్తుంది, మిమ్మల్ని ఆనాదగా చేస్తుంది, అవసరం అయితే అది మీ ప్రాణాలను కూడా తీసివేస్తుంది. ఉదా:- బెట్టింగ్, ఆన్లైన్ ఫ్రాడ్ లింక్స్.
డబ్బు సంపాదించడం అనే ప్రాసెస్ అనేది చాలా బోరింగ్ గా ఉంటుంది, కానీ అది ప్రాసెస్ లోనే, ఆదే సక్సెస్ అయితే మీ జీవితం చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది.

నేటి డిజిటల్ యుగంలో, ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ఇకపై చాలా మందికి ఒక కల మాత్రమే కాదు, ఆచరణాత్మక వాస్తవికత. మీరు ఫుల్ టైమ్ ఆదాయాన్ని సంపాదించాలనుకున్నా లేదా మీ ఆదాయానికి అనుబంధంగా ఉండాలనుకున్నా, ఇంటర్నెట్ లెక్కలేనన్ని అవకాశాలను అందిస్తుంది. ఫ్రీలాన్సింగ్ మరియు కంటెంట్ క్రియేషన్ నుండి ఆన్లైన్ కోర్సెస్ మరియు ఇ-కామర్స్ వరకు, అన్వేషించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే, ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనేది త్వరగా ధనవంతులు అయిపోవడం కోసం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. విజయానికి సంబంధిత స్కిల్స్ నేర్చుకోవడం, నిజమైన విలువను అందించడం, వినియోగదారులను కనుగొనడం మరియు కాలక్రమేణా నిరంతరం కృషి చేయడం అవసరం.

Begginners ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి ముఖ్యమైన పది మార్గాల గురించి ఇప్పుడు చూదాం.

  1. ఫ్రీలాన్సింగ్:

మీ నైపుణ్యాలను ఆదాయంగా మార్చుకోండి ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి ఫ్రీలాన్సింగ్ అనేది అత్యంత అందుబాటులో ఉండే మార్గాలలో ఒకటి, ముఖ్యంగా మీకు విక్రయించగల నైపుణ్యం ఉంటే. సాధారణ ఉద్యోగిగా మీ మెయిన్ జాబ్ చేస్తూనే ఎక్ట్రా మనీ కావాలని కోరుకునేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయడానికి ఖాతాదారుల నుండి ప్రాజెక్టులను తీసుకుంటారు. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రీలాన్స్ నైపుణ్యాలు ఏంటంటే?

  • Content writing
  • Graphic design
  • Video editing
  • Excel and data entry
  • Website development
  • SEO
  • Social media management
  • Virtual assistance
  • Translation
  • Bookkeeping and accounting

ఉదాహరణకు, మీరు ఎక్సెల్లో నైపుణ్యం కలిగి ఉంటే, మీరు చిన్న చిన్న వ్యాపారాలకు ఎకనామిక్ రిపోర్టింగ్, డేటా క్లీనింగ్ లేదా గూగుల్ స్ప్రెడ్ షీట్స్ వంటి సేవలను అందించవచ్చు.

మీరు ఎం పని చేయాలనుకుంటున్నరో మిలో ఉన్న ఆ ఒక్క స్కిల్ ని గుర్తించండి?

  1. ఆన్లైన్ కోర్సులు లేదా ట్యుటోరియల్స్ ద్వారా బేసిక్స్ నేర్చుకోండి, కొన్ని వీడియోలు, కోర్సులు ఆన్లైన్ లో ఫ్రీగా మీకు దొరుకుతాయి. ఉదా: యూట్యూబ్, గూగుల్, చాట్ జిపిటి, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో వెతకండి.
  2. మీ పనిని ప్రారంభించడానికి ముందు 3 నుండి 5 ముఖ్యమైన స్కిల్స్ నేర్చుకొని దానిమీద పనిచేయండి.
  3. ఒక సాధారణ పోర్ట్ఫోలియో వెబ్సైట్ను నిర్మించండి లేదా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించండి.
  4. అప్ వర్క్, ఫైవర్ లేదా లింక్డ్ఇన్ వంటి ఫ్రీలాన్సింగ్ సైట్లను సందర్శించి మీకు తెలిసిన వర్క్ చేసి పెట్టండి.
  5. నాణ్యమైన పనిని స్థిరంగా అందించండి మరియు ఇంకా ఏదైనా వర్క్ ఉంటె ఇవ్వండని అని మీ క్లయింట్లను అడగండి.

చాలా మందిలో మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవడం కంటే మొదట ఒక స్కిల్ ని నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి.

సోషల్ మీడియా మేనేజ్మెంట్:

  • Creating posts
  • Writing captions
  • Scheduling content
  • Basic graphic design
  • Responding to comments
  • Creating content calendars
  • Tracking basic performance
  1. ఆన్లైన్ రీ-సెల్లింగ్ మరియు ఈ-కామర్స్:
  • Clothing
  • Home products
  • Handicrafts
  • Stationery
  • Beauty products
  • Local specialty products
  1. రిమోట్ వర్క్:
  • Customer support
  • Accounting
  • Data analysis
  • Content writing
  • Software development
  • Digital marketing
  • Virtual assistance
  • Sales
  • Administration

10. ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో పెట్టుబడులు పెట్టడం:

  • మీకు అర్థమయ్యి, ఇంట్రెస్ట్ ఉన్న వాటిని కొన్ని ఎంచుకోండి. మొదట్లో ఏదైనా ఒకటి మాత్రమే స్టార్ట్ చేయండి . ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఒకేసారి రెండు, మూడు వర్కులు స్టార్ట్ చేసే కంటే ఒక పని తరువాత ఇంకో పని చేయడం తేలిక. మెల్లగా స్టార్ట్ చేయండి consistence గా చేయండి.
  • బ్లాగ్, యూట్యూబ్ ఛానల్ లేదా సోషల్ మీడియా ద్వారా subscribers ని పెంచుకోండి.
  • మీ subscribers కి తగినట్టుగా, వాళ్లకు నచ్చేదిగా ఉండాలి, వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా ప్రోడక్ట్ లను ప్రమోట్ చేయండి.

గుర్తుంచుకోండి నమ్మకం చాలా ముఖ్యం. కేవలం ఎక్కువ కమీషన్ల కోసం ప్రోడక్ట్ లను ప్రచారం చేయకండి. మీ విశ్వసనీయత నిజాయితీగల ప్రమోషన్స్ పై ఆధారపడి ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top