ఆన్లైన్లో డబ్బులు ఈజీగా సంపాదించడం ఎలా? బిగినర్స్ కోసం 10 ముఖ్యమైన మార్గాలు

ఈరోజుల్లో అందరూ తొందరగా డబ్బు సంపాదించేయాలి, ఫ్యామిలీ తో జాలీగా ఆనందంగా గడపాలి అనేది చాలామంది యొక్క కల. అయితే ఈ డబ్బు సంపాదించే సమయంలో కొందరు సక్సెస్ అవుతారు కొందరు అవ్వలేక అలాగే ఉండిపోతారు. సక్సెస్ అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు, కాబట్టి వెయిట్ చేయాలి. సక్సెస్ అనేది కొందరికి సంవత్సరం పట్టవచ్చు, ఇంకొందరికి మూడు సంవత్సరాలు పట్టవచ్చు, కొందరికి పది సంవత్సరాలు కుడా పడుతుంది. అది మీరు ఎంచుకున్న పని, ఎంత సమయం కేటాయిస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సక్సెస్ అయితే ఆనందపడండి ఎంజాయ్ చేయండి, ఫెయిల్ అయితే దిగులు పడకండి వేరేది ట్రై చేయండి . కొన్ని సరైన సమయం ప్లేస్ ని బట్టి మీ విజయం ఆధారపడి ఉంటుంది.

డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. చాలా ఓర్పు, సహనం, సమయం ఇవ్వాలి అప్పుడే అది మీ సొంతం అవుతుంది. డబ్బు ఉన్నోలందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వలేదు వాళ్ళు చాలా కష్టాలు పడి ఒక పని సక్సెస్ కాకపోతే ఇంకొక పని ఆలా మెల్ల మెల్లగా సక్సెస్ సాధించారు. ఈజీ మనీ కోసం అస్సలు చూడకండి అది మీ డబ్బుని తినివేస్తుంది, మిమ్మల్ని ఆనాదగా చేస్తుంది, అవసరం అయితే అది మీ ప్రాణాలను కూడా తీసివేస్తుంది. ఉదా:- బెట్టింగ్, ఆన్లైన్ ఫ్రాడ్ లింక్స్.
డబ్బు సంపాదించడం అనే ప్రాసెస్ అనేది చాలా బోరింగ్ గా ఉంటుంది, కానీ అది ప్రాసెస్ లోనే, ఆదే సక్సెస్ అయితే మీ జీవితం చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది.

నేటి డిజిటల్ యుగంలో, ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ఇకపై చాలా మందికి ఒక కల మాత్రమే కాదు, ఆచరణాత్మక వాస్తవికత. మీరు ఫుల్ టైమ్ ఆదాయాన్ని సంపాదించాలనుకున్నా లేదా మీ ఆదాయానికి అనుబంధంగా ఉండాలనుకున్నా, ఇంటర్నెట్ లెక్కలేనన్ని అవకాశాలను అందిస్తుంది. ఫ్రీలాన్సింగ్ మరియు కంటెంట్ క్రియేషన్ నుండి ఆన్లైన్ కోర్సెస్ మరియు ఇ-కామర్స్ వరకు, అన్వేషించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే, ఆన్లైన్లో డబ్బు సంపాదించడం అనేది త్వరగా ధనవంతులు అయిపోవడం కోసం కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. విజయానికి సంబంధిత స్కిల్స్ నేర్చుకోవడం, నిజమైన విలువను అందించడం, వినియోగదారులను కనుగొనడం మరియు కాలక్రమేణా నిరంతరం కృషి చేయడం అవసరం.

Begginners ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి ముఖ్యమైన పది మార్గాల గురించి ఇప్పుడు చూదాం.

1. ఫ్రీలాన్సింగ్:

    మీ నైపుణ్యాలను ఆదాయంగా మార్చుకోండి ఆన్లైన్లో డబ్బు సంపాదించడం ప్రారంభించడానికి ఫ్రీలాన్సింగ్ అనేది అత్యంత అందుబాటులో ఉండే మార్గాలలో ఒకటి, ముఖ్యంగా మీకు విక్రయించగల నైపుణ్యం ఉంటే. సాధారణ ఉద్యోగిగా మీ మెయిన్ జాబ్ చేస్తూనే ఎక్ట్రా మనీ కావాలని కోరుకునేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్రీలాన్సింగ్ వర్క్ చేయడానికి ఖాతాదారుల నుండి ప్రాజెక్టులను తీసుకుంటారు. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రీలాన్స్ నైపుణ్యాలు ఏంటంటే?

    • Content writing
    • Graphic design
    • Video editing
    • Excel and data entry
    • Website development
    • SEO
    • Social media management
    • Virtual assistance
    • Translation
    • Bookkeeping and accounting

    ఉదాహరణకు, మీరు ఎక్సెల్లో నైపుణ్యం కలిగి ఉంటే, మీరు చిన్న చిన్న వ్యాపారాలకు ఎకనామిక్ రిపోర్టింగ్, డేటా క్లీనింగ్ లేదా గూగుల్ స్ప్రెడ్ షీట్స్ వంటి సేవలను అందించవచ్చు.

    మీరు ఏ పని చేయాలనుకుంటున్నరో మిలో ఉన్న ఆ ఒక్క స్కిల్ ని గుర్తించండి?

    1. ఆన్లైన్ కోర్సులు లేదా ట్యుటోరియల్స్ ద్వారా బేసిక్స్ నేర్చుకోండి, కొన్ని వీడియోలు, కోర్సులు ఆన్లైన్ లో ఫ్రీగా మీకు దొరుకుతాయి. ఉదా: యూట్యూబ్, గూగుల్, చాట్ జిపిటి, ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో వెతకండి.
    2. మీ పనిని ప్రారంభించడానికి ముందు 3 నుండి 5 ముఖ్యమైన స్కిల్స్ నేర్చుకొని దానిమీద పనిచేయండి.
    3. ఒక సాధారణ పోర్ట్ఫోలియో వెబ్సైట్ను నిర్మించండి లేదా ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించండి.
    4. అప్ వర్క్, ఫైవర్ లేదా లింక్డ్ఇన్ వంటి ఫ్రీలాన్సింగ్ సైట్లను సందర్శించి మీకు తెలిసిన వర్క్ చేసి పెట్టండి.
    5. నాణ్యమైన పనిని స్థిరంగా అందించండి మరియు ఇంకా ఏదైనా వర్క్ ఉంటె ఇవ్వండని అని మీ క్లయింట్లను అడగండి.

      2. బ్లాగింగ్ చేయడం: 

       మీకు ఆసక్తి ఉంటె గనుక, మంచి కంటెంట్ లను బ్లాగ్స్ గా రాయండి. అది ఎలా ఉండాలంటే, సాధారణ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ఉండే అంశాలను ఎంచుకోండి, వాటిని రాసి వెబ్సైటు లో పోస్ట్ చేసి కూడా డబ్బు సంపాదించవచ్చు.

      మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవాలి అనుకుంటే బ్లాగింగ్ చేయడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. కాలక్రమేణా  సెర్చ్ ఇంజిన్ల ద్వారా సందర్శకులను ఆకర్షించే విలువైన కంటెంట్ను పంచుకోవడం ద్వారా మెల్లగా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి బ్లాగింగ్ ఒక అద్భుతమైన మార్గం.

      బ్లాగింగ్ లో క్రింది విధంగా కూడా చేసి డబ్బు సంపాదించవచ్చు.

      • Display advertising
      • Affiliate marketing
      • Sponsored content
      • Digital products
      • Services
      • Online courses.

      3. అఫ్ఫిలియేట్ మార్కెటింగ్:

        ప్రోడక్ట్ లను ప్రమోట్ చేయడం ద్వారా కమీషన్లు సంపాదించవచ్చు. లింకుల ద్వారా ఉత్పత్తులు లేదా సేవలను ప్రోత్సహించడం ద్వారా కమీషన్లు సంపాదించవచ్చు. మీరు సొంతంగా ఉత్పత్తులను సృష్టించుకోవాల్సిన అవసరం లేదు అది మీ దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, మీరు విద్యార్థుల కోసం ఒక మంచి ల్యాప్టాప్ల గురించి వివరంగా ఒక ఆర్టికల్ వ్రాసారు అనుకుంటే, ఆ ల్యాప్టాప్లను వారు కొనడానికి దానికి సంబందించిన లింక్లను మీరు రాసిన ఆర్టికల్ కింద చేర్చడం వలన వారు ఆ లింక్ నొక్కి దానిని కొంటె అప్పుడు మీకు డబ్బులు వస్తుంది.

        4. సెల్లింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్:

          Excel templates
          Budget planners
          Resume templates
          Study notes
          E-books
          Printable planners
          Business templates
          Design templates

          5. యూట్యూబ్ వీడియోస్:

            Personal finance education
            Technology tutorials
            Career guidance
            Cooking
            Education
            Product reviews
            Local information
            Skills and tutorials
            యూట్యూబ్ లాంగ్ వీడియోలు మరియు షార్ట్ వీడియో కంటెంట్ లను క్రేయేట్ చేయండి. వీడియో కంటెంట్ చాలా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకోండి. క్వాలిటీ వీడియోలు, క్వాలిటీ ఇమేజెస్ లు ఉండేలా చూసుకోవాలి. మీకు ఖరీదైన కెమెరాలు, ఫోన్లు అవసరం లేదు-ప్రారంభించడానికి స్మార్ట్ఫోన్ మరియు బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతాయి. ఈరోజుల్లో యూట్యూబ్ లో లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నవారు ఉన్నారు. కాబట్టి యూట్యూబ్ అకౌంట్ ఒకటి క్రీస్తే చేసి వీడియోలు కన్సిస్టెంట్ గా అప్లోడ్ చేయడం మొదలు పెట్టండి. సక్సెస్ దానంతట అదే వస్తుంది.

            6. ఆన్లైన్ ట్యూటరింగ్:

              School subjects
              Spoken English
              Mathematics
              Excel skills
              Accounting
              Computer basics
              Programming
              Music
              Other professional skills

              • మీరు మీకు తెలిసిన స్కిల్ ని ఆన్లైన్ వీడియోలు రూపంలో అందించి సంపాదించవచ్చు. మీరు Upgrade కెరీర్ అవసరం లేకుండా మీ ప్రస్తుత జ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు. మీ ఆన్లైన్ సంపాదన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారా? మీ స్కిల్ ని ఎంచుకుని, ఈ రోజు మొదటి అడుగు వేయండి.
              • చాలా మందిలో మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోవడం కంటే మొదట ఒక స్కిల్ ని నేర్చుకోవడంపై దృష్టి పెట్టండి.

              7. సోషల్ మీడియా మేనేజ్మెంట్:

              • Creating posts
              • Writing captions
              • Scheduling content
              • Basic graphic design
              • Responding to comments
              • Creating content calendars
              • Tracking basic performance

              8. ఆన్లైన్ రీ-సెల్లింగ్ మరియు ఈ-కామర్స్:

                • Clothing
                • Home products
                • Handicrafts
                • Stationery
                • Beauty products
                • Local specialty products

                9. రిమోట్ వర్క్:

                  • Customer support
                  • Accounting
                  • Data analysis
                  • Content writing
                  • Software development
                  • Digital marketing
                  • Virtual assistance
                  • Sales
                  • Administration

                  10. ఆన్లైన్ ప్లాట్ ఫార్మ్స్ లో పెట్టుబడులు పెట్టడం:

                  • మీకు అర్థమయ్యి, ఇంట్రెస్ట్ ఉన్న వాటిని కొన్ని ఎంచుకోండి. మొదట్లో ఏదైనా ఒకటి మాత్రమే స్టార్ట్ చేయండి . ఫోకస్ ఆన్ వన్ థింగ్. ఒకేసారి రెండు, మూడు వర్కులు స్టార్ట్ చేసే కంటే ఒక పని తరువాత ఇంకో పని చేయడం తేలిక. మెల్లగా స్టార్ట్ చేయండి consistence గా చేయండి.
                  • బ్లాగ్, యూట్యూబ్ ఛానల్ లేదా సోషల్ మీడియా ద్వారా subscribers ని పెంచుకోండి.
                  • మీ subscribers కి తగినట్టుగా, వాళ్లకు నచ్చేదిగా ఉండాలి, వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా ప్రోడక్ట్ లను ప్రమోట్ చేయండి.

                  గుర్తుంచుకోండి నమ్మకం చాలా ముఖ్యం. కేవలం ఎక్కువ కమీషన్ల కోసం ప్రోడక్ట్ లను ప్రచారం చేయకండి. మీ విశ్వసనీయత నిజాయితీగల ప్రమోషన్స్ పై ఆధారపడి ఉంటుంది.

                  గమనిక: ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
                  మోసాలు సర్వసాధారణం, ముఖ్యంగా త్వరగా డబ్బు సంపాదించాలని ఆశపడే కొత్తవారిని లక్ష్యంగా చేసుకుంటాయి.

                  కింది వాటిని చేసే ఏ అవకాశానికైనా దూరంగా ఉండండి:

                  • తక్కువ శ్రమతో గ్యారెంటీ ఆదాయం లేదా భారీ రాబడులు ఇస్తామని ఎవరైనా వాగ్దానం చేస్తే నమ్మకండి. మీ నమ్మకమే వారి పెట్టుబడి.
                  • ఉద్యోగాలు లేదా శిక్షణ కోసం ముందుగానే డబ్బు చెల్లించమని ఎవరైనా అడిగితే నమ్మకండి.
                  • మీ OTP లేదా బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎవరైనా అడిగితే ఇవ్వకండి.
                  • వెంటనే పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే.
                  • గ్యారెంటీడ్ ట్రేడింగ్ లాభాలు వస్తాయని చెప్పేవి.
                  • ఏదైనా సైబర్ మోసాన్ని మీరు గుర్తిస్తే, భారతదేశంలోని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు కంప్లైంట్ చేయవచ్చు.

                  Leave a Comment

                  Your email address will not be published. Required fields are marked *

                  Scroll to Top